ఏపీలో స్థానిక ఎన్నికలు: డిసెంబర్లో కసరత్తు, జనవరిలో ఫలితాలు.. SEC షాకింగ్ ప్లాన్!
### ఏపీలో స్థానిక ఎన్నికలు: డిసెంబర్లో కసరత్తు, జనవరిలో ఫలితాలు.. SEC షాకింగ్ ప్లాన్! ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి! సర్పంచ్, MPTC, ZPTC, మున్సిపాలిటీల వరకు అన్ని ఎన్నికలకు కసరత్తు మొదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఇటీవల ఈ ఎన్నికలను నాలుగు దశల్లో నిర్వహించాలని ప్రణాళిక రూపొందించినట్లు ప్రకటించారు. ఇది రాజకీయ పార్టీల్లో ఉత్కంఠను పెంచింది. అయితే, డిసెంబర్ చివరిలో పార్టీలతో సమావేశమై, జనవరి నుంచి నోటిఫికేషన్లు జారీ చేసి, అదే … Read more