Andhra Pradesh Telangana National Entertainment International Gossips Sports Devotional Jobs

ys jagan పర్యటనలు: మెడికల్ కాలేజీలపై కూటమి కుట్రలు బయటపడతాయా? అక్టోబర్ 7-9 షెడ్యూల్‌లో షాకింగ్ ప్లాన్‌లు!

ys jagan

జగన్ తిరుగుబాటు పర్యటనలు: మెడికల్ కాలేజీలపై కూటమి కుట్రలు బయటపడతాయా? అక్టోబర్ 7-9 షెడ్యూల్‌లో షాకింగ్ ప్లాన్‌లు!   తాడేపల్లి, అక్టోబర్ 4: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అక్టోబర్ 7, 8, 9 తేదీల్లో పార్టీ సమీక్షలు, వివాహ వేడుకలు, మెడికల్ కాలేజీ సందర్శనలతో బిజీగా ఉంటారు. పార్టీ కార్యకర్తలు, రైతులు, మహిళలు ఆశలు పెట్టుకున్న ఈ పర్యటనలు, కూటమి ప్రభుత్వం (టీడీపీ-జనసేన)పై తీవ్ర విమర్శలకు … Read more

మదనపల్లెలో 2 వేల మంది రోగులు, విద్యార్థులు ఛలో మెడికల్ కాలేజ్… చంద్రబాబు PPP కుట్రకు ఎందుకు ఈ కోపం?

షాకింగ్ నిరసనలు! మదనపల్లెలో 2 వేల మంది రోగులు, విద్యార్థులు ఛలో మెడికల్ కాలేజ్… చంద్రబాబు PPP కుట్రకు ఎందుకు ఈ కోపం? **మదనపల్లె:** ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఆగ్రహం మరింత వేడెక్కుతోంది. వై.ఎస్.జగన్ మొహన్ రెడ్డి ప్రభుత్వం మొదలుపెట్టిన 17 మెడికల్ కాలేజీల పనులను ప్రస్తుత చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా ఆపేసిందని ఆరోపిస్తూ, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో భారీ నిరసన చేపట్టారు. వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైస్సార్సీపీ) యువజన విభాగ రాష్ట్ర … Read more

Andhra Pradesh -వైద్య కళాశాలల నిర్మాణం ఆగిపోవడం వెనుక రాజకీయాలు? జగన్

Andhra Pradesh -

🚨 Andhra Pradesh -వైద్య కళాశాలల నిర్మాణం ఆగిపోవడం వెనుక రాజకీయాలు? జగన్ ప్రణాళిక, కూటమి నిర్ణయాలపై చర్చలు హాట్! ఆంధ్రప్రదేశ్‌లో వైద్య రంగానికి గట్టి బలం చేకూర్చాలన్న లక్ష్యంతో మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి భారీ ప్రణాళికలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 8,500 కోట్ల రూపాయల వ్యయంతో 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు స్థాపించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాక, ప్రతి జిల్లాలోనూ వైద్య విద్య అవకాశాలు పెరిగి, ప్రజలకు మెరుగైన … Read more

వైసీపీపై సత్యకుమార్ ఫైర్: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆరోపణలు అబద్ధమే!

వైసీపీపై సత్యకుమార్ ఫైర్: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆరోపణలు అబద్ధమేం!

🚨 వైసీపీపై సత్యకుమార్ ఫైర్: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆరోపణలు అబద్ధమే! ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల అంశం మళ్లీ రాజకీయ వేడి రేపుతోంది. తాజాగా వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఓ లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా, “పీపీపీ విధానం అంటే ప్రైవేటీకరణ కాదు” అని ఆయన స్పష్టంగా చెప్పారు. 🔹 వైసీపీపై కఠిన … Read more

ప్రభుత్వ మెడికల్ కాలేజీలు సాధించటంపై, జగన్ రెడ్డి నాటకం బట్టబయలు… @ టీడీపీ

జగన్ పాలన.. ఏపీకి శాపం.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు సాధించటంపై, జగన్ రెడ్డి నాటకం బట్టబయలు… కేంద్ర ప్రభుత్వం, దేశంలోని ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వం మెడికల్ కాలేజీ ఉండాలి అనే స్కీం తెచ్చింది.  కేంద్రం ఇచ్చిన అవకాశాన్ని అన్ని రాష్ట్రాలు అంది పుచ్చుకున్నాయి. మన పక్క రాష్ట్రం తెలంగాణా 2019-24 మధ్య 38 మెడికల్ కాలేజీలు సాధించుకుని, ప్రారంభించుకుంది. తమిళనాడు 29, కర్ణాటక 16 సాధించుకున్నాయి. ఇటు ఉత్తర ప్రదేశ్ 40, మహారాష్ట్ర 28, రాజస్థాన్ … Read more

కమీషన్ల కోసం మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకి అమ్మేసిన చంద్రబాబు @ysjagan

కమీషన్ల కోసం మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకి అమ్మేసిన చంద్రబాబు పేద విద్యార్థుల డాక్టర్ కలని సాకారం చేసేందుకు ఐదేళ్లలో 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చిన వైయస్ జగన్ గారు కానీ.. ఇప్పుడు ఆ కాలేజీలను పీపీపీ ముసుగులో అమ్మేస్తూ జేబులు నింపుకుంటున్న చంద్రబాబు జనం కోసం సంపద సృష్టిస్తానని చెప్పి.. నీకు సంపదను సృష్టించుకుంటున్నావా చంద్రబాబూ?

Ys jagan సంచలన వ్యాఖ్యలు

@ncbn గారూ అనుకున్నంత పనీచేశారు. సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల మాదిరిగా మీవాళ్లకు కమీషన్ల కొరకు దోచిపెడుతున్నారు. మేం పెట్టిన ప్రభుత్వ మెడికల్‌  కాలేజీలను నిన్న కేబినెట్లో   స్కాంలకోసం ప్రైవేటు పరం చేయడం అవినీతిలో మీ బరితెగింపునకు నిదర్శనం, రాష్ట్రానికి శాశ్వతంగా చేస్తున్న అన్యాయం. ప్రజల ఆస్తులను దోచుకున్న వ్యక్తిగా ఇదివరకే మీకు పేరు ఉంది. దీనితో చరిత్రహీనుడిగా మీరు నిలిచిపోతారు చంద్రబాబుగారూ. … Read more

Dark Mode