రష్మిక–విజయ్ ఎంగేజ్‌మెంట్ కన్‌ఫర్మ్! పెళ్లి డేట్ కూడా ఫిక్స్?
రష్మిక–విజయ్ ఎంగేజ్‌మెంట్ కన్‌ఫర్మ్! పెళ్లి డేట్ కూడా ఫిక్స్? ఎట్టకేలకు అందరూ ఊహించినదే నిజమైంది! టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన రష్మిక మందన్నా – విజయ్ దేవరకొండ లవ్‌స్టోరీ ఇప్పుడు అధికారికంగా ఎంగేజ్‌మెంట్‌తో కొత్త దశలోకి వెళ్లింది. సీక్రెట్‌గా జరిగిన ఎంగేజ్‌మెంట్ ఇన్నాళ్లుగా తమ రిలేషన్‌పై మౌనం పాటించిన ఈ స్టార్ జంట, అక్టోబర్ 3న ఎట్టకేలకు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. పెద్దగా హంగామా లేకుండా, హైదరాబాద్‌లోని విజయ్ దేవరకొండ నివాసంలోనే ఈ కార్యక్రమం సింపుల్‌గా జరిగింది. ఇద్దరి … Read more