సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఈరోజు మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ సందర్భంగా రాష్ట్రంలో మహిళా సాధికారత, భద్రత, సంక్షేమ కార్యక్రమాలపై సమగ్ర చర్చ జరిగింది. డాక్టర్ శైలజ మహిళా కమిషన్ భవిష్యత్ ప్రణాళికలను సీఎం చంద్రబాబుకు వివరించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మహిళల ఆర్థిక, సామాజిక పురోగతికి అనుకూల వాతావరణం సృష్టించేందుకు కమిషన్ చేస్తున్న కృషిని వివరించారు. ముఖ్యంగా, మహిళలపై హింస నివారణ, హెల్ప్‌లైన్ … Read more