నకిలీ మద్యం ఫ్యాక్టరీలు TDP గ్రూప్‌లోనా? Ysజగన్ ఫైర్
నకిలీ మద్యం ఫ్యాక్టరీలు TDP గ్రూప్‌లోనా? Ys జగన్ ఫైర్: “ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారా.. రాష్ట్రాన్ని నంబర్ వన్ చేస్తున్నారా?” తాడేపల్లి, అక్టోబర్ 5: ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ మద్యం తయారీ సంక్షోభం మరింత తీవ్రమవుతోంది. అన్నమయ్య జిల్లాలో ఇటీవల జరిగిన నకిలీ లిక్కర్ కేసులపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. “నకిలీ లిక్కర్ తయారీలో రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారా?” … Read more