ఏపీ ప్రజలకు మరో సంతోషం: ఎన్టీఆర్ బేబీ కిట్లో అదనంగా 2 వస్తువులు!
### ఏపీ ప్రజలకు మరో సంతోషం: ఎన్టీఆర్ బేబీ కిట్లో అదనంగా 2 వస్తువులు! చంద్రబాబు ఆదేశాలతో మాతా-శిశు సంక్షేమానికి బూస్ట్.. ధర రూ.1,954కి పెరిగింది! అమరావతి: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మళ్లీ మాతా-శిశు సంక్షేమానికి మరో గుడ్ న్యూస్ ప్రకటించింది! ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన మహిళలకు ఉచితంగా అందిస్తున్న ‘ఎన్టీఆర్ బేబీ కిట్’లో అదనంగా రెండు ముఖ్యమైన వస్తువులను చేర్చాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఫోల్డబుల్ బెడ్, బ్యాగ్—ఇవి కొత్తగా చేర్చబడుతున్నాయి. ఇప్పటికే … Read more