కర్నూలు టమాటా రైతులు లబోదిబో! కిలో రూ.1కి కూడా అమ్మకం లేదు.. చంద్రబాబు ప్రభుత్వం మోసం చేస్తోందా?
### కర్నూలు టమాటా రైతులు లబోదిబో! కిలో రూ.1కి కూడా అమ్మకం లేదు.. చంద్రబాబు ప్రభుత్వం మోసం చేస్తోందా? కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌లో టమాటా ధరలు దారుణంగా పడిపోయి, రైతులు ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు. కిలోకు రూ.1కి కూడా కొనుగోలు చేయడం లేకపోవడంతో, రోడ్లపై టమాటాలు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర (MSP) ప్రకటించాలంటూ మార్కెట్ వద్ద ధర్నా కూర్చున్నారు, ట్రాఫిక్ స్తంభించింది. నాణ్యత పేరుతో ధరలు తగ్గించి, ప్రభుత్వం మోసం … Read more