Telangana news- పనివాళ్లపై నమ్మకం.. ప్రాణం పోయింది! కూకట్‌పల్లిలో మహిళ దారుణ హత్య”
Telangana news -“పనివాళ్లపై నమ్మకం.. ప్రాణం పోయింది! కూకట్‌పల్లిలో మహిళ దారుణ హత్య” హైదరాబాద్‌లో మరో షాకింగ్ క్రైమ్ వెలుగులోకి వచ్చింది. కూకట్‌పల్లిలో ఇంట్లో పని చేసే వారినే నమ్మి పెట్టుకున్న ఓ మహిళ ప్రాణం కోల్పోయింది. డబ్బు కోసం పనివాళ్లే ఆమెను దారుణంగా హత్య చేశారు. అన్నం పెట్టిన చేతులకే కత్తి పట్టి చంపేశారన్న విషయం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఘటన వివరాలు బుధవారం సాయంత్రం స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో రేణు అగర్వాల్ అనే … Read more