Nepal -నేపాల్‌లో చరిత్ర సృష్టించిన సుశీలా కర్కి: మాజీ చీఫ్ జస్టిస్ నుంచి దేశ తొలి మహిళా ప్రధాని వరకు ప్రయాణం!”
Nepal -నేపాల్‌లో చరిత్ర సృష్టించిన సుశీలా కర్కి: మాజీ చీఫ్ జస్టిస్ నుంచి దేశ తొలి మహిళా ప్రధాని వరకు ప్రయాణం!” నెలలుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి నేపాల్‌లో చివరకు ముగిసింది. ప్రధాని కేపీ శర్మ రాజీనామా చేసిన తరువాత, మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి తాత్కాలిక ప్రధానిగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి రామచంద్ర పౌడెల్ ఆమెను ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా కర్కి నేపాల్ చరిత్రలో మరో మైలురాయిని సృష్టించారు—ఆ దేశానికి మొదటి మహిళా … Read more