మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై ఫైర్: “నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారా?
### మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై ఫైర్: “నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారా?”పల్నాడు జిల్లా దాచేపల్లి మున్సిపాలిటీపై రాజకీయ చర్చలు హాట్ టాపిక్‌గా మారాయి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, తన పూర్వ ప్రభుత్వ కాలంలో దాచేపల్లిని మున్సిపాలిటీగా మార్చి అభివృద్ధి చేశామని ప్రస్తావిస్తూ, కూటమి ప్రభుత్వం (టీడీపీ-జనసేన) దాన్ని అధ్వాన్నంగా చేసిందని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీల్లో 96వ ర్యాంక్ తీసుకువచ్చారని, ఇది కేవలం … Read more