Nepal -నేపాల్ మళ్లీ అగ్గిపెట్టె: 72 మంది ప్రాణాలు పోయినా నిరసనలు ఎందుకు ఆగడంలేదు?
నేపాల్ మళ్లీ అగ్గిపెట్టె: 72 మంది ప్రాణాలు పోయినా నిరసనలు ఎందుకు ఆగడంలేదు? నేపాల్‌లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతున్నాయి. కొన్ని రోజుల క్రితమే నిరసనలు శాంతించాయని అనుకున్నారు. కానీ మళ్లీ అల్లర్లు చెలరేగాయి. తాజాగా తాత్కాలిక ప్రధానమంత్రిగా సుశీలా కార్కి బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఆమె పదవిలోకి వచ్చిన తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. వాటిల్లో ముఖ్యంగా జనరల్-జి నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వడం, వారందరికీ … Read more