దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నిర్మితమైన ‘కాంత’ వాయిదా
దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నిర్మితమైన ‘కాంత’ వాయిదా సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ భారీ పీరియడ్ హారర్ థ్రిల్లర్‌ను ప్రస్తుతానికి తాత్కాలికంగా నిలిపివేయడాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం, దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి సమిష్టిగా నిర్మించిన మరో ప్రాజెక్ట్ ‘లోక Chapter 1: చంద్ర’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడం. మేకర్స్ అధికారిక ప్రకటన: ‘‘కాంత టీజర్ విడుదలైన తరవాత మీరు మాకు చూపిన … Read more