Javahar Navoday Vidhyalay లలో 9 మరియు 11 తరగతుల ప్రవేశానికి దరఖాస్తులు ప్రారంభం
📢 Javahar Navoday Vidhyalay లలో 9 మరియు 11 తరగతుల ప్రవేశానికి దరఖాస్తులు ప్రారంభం– చివరి తేది, పరీక్ష వివరాలు ఇవే! జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2026–27 విద్యా సంవత్సరానికి తరగతులు IX మరియు XI లో ప్రవేశం కోసం LEST 2026 (Lateral Entry Selection Test) ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. 🗓️ ముఖ్యమైన తేదీలు 🖥️ దరఖాస్తు … Read more