త్వరలో ఏంమ్మెల్సీ మరియు పార్టీ కి గుడ్‌బై – కవిత- కొత్త పార్టీ ?
త్వరలో ఏంమ్మెల్సీ మరియు పార్టీ కి గుడ్‌బై – కవిత- కొత్త పార్టీ ? పార్టీకి, ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో కల్వకుంట్ల కవిత. కాసేపట్లో ప్రకటించినున్న కవిత. ఎమ్మెల్సీ పదవిపై బీఆర్ఎస్ ఫిర్యాదు చేయకముందే పదవి వదులుకోవాలని నిర్ణయించుకున్న కవిత. పార్టీతో పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలనుకుంటున్న కవిత. కొంత కాలంగా పార్టీ పైన కవిత చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో.. కొంత కాలంగా కవిత పైన చర్యల విషయంలో కేసీఆర్ పార్టీ ముఖ్య … Read more