ఆస్ట్రేలియా పర్యటనలో కీలక ఘట్టం — మెల్‌బోర్న్ విశ్వవిద్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ చర్చలు
మెల్‌బోర్న్, అక్టోబర్ 24 (ప్రత్యేక ప్రతినిధి):ఆస్ట్రేలియా పర్యటనలో ఐదవరోజు, ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా, నైపుణ్యాభివృద్ధి మరియు ఇన్నోవేషన్ శాఖ మంత్రి నారా లోకేశ్ మెల్‌బోర్న్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్శనలో ఆయన తాత్కాలిక వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ మైకేల్ వెస్లీతో పాటు సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులతో విస్తృతంగా చర్చలు జరిపారు. “ఆంధ్రప్రదేశ్‌ను నైపుణ్యాధారిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. టెక్నాలజీ, ఇన్నోవేషన్, సస్టైనబుల్ డెవలప్‌మెంట్ రంగాల్లో ప్రపంచ ప్రమాణాలను తీసుకురావడానికి మెల్‌బోర్న్ విశ్వవిద్యాలయంతో భాగస్వామ్యం పెద్ద అడుగు … Read more