“ప్రతి ఇంటా స్వదేశీ – ఇంటింటా స్వదేశీ” డోర్ స్టిక్కర్ విడుదల చేసిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
అమరావతి, అక్టోబర్ 22: డోర్ స్టిక్కర్ విడుదల చేసిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ లో భాగంగా “ప్రతి ఇంటా స్వదేశీ – ఇంటింటా స్వదేశీ” కార్యక్రమాన్ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా రూపొందించిన డోర్ స్టిక్కర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు పీవీ ఎన్ మాధవ్, బీజేపీ రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ … Read more