కాసిబుగ్గ ఆలయ దుర్ఘటన: 9 భక్తుల మరణాలు.. పవన్ కల్యాణ్ గుండెలు కరిగిపోయాయి! బాలుడు మరణం చూసి షాక్.. ప్రభుత్వానికి కీలక సూచనలు
కాసిబుగ్గ ఆలయ దుర్ఘటన: 9 భక్తుల మరణాలు.. పవన్ కల్యాణ్ గుండెలు కరిగిపోయాయి! బాలుడు మరణం చూసి షాక్.. ప్రభుత్వానికి కీలక సూచనలు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా, పలాస మండలం కాసిబుగ్గ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ ఉదయం జరిగిన భయంకర స్టాంపిడ్ రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కార్తీక ఏకాదశి ఉత్సవ సందర్భంగా వేలాది భక్తులు స్వామివారి దర్శనం కోసం లైన్‌లలో నిలబడ్డారు. అక్కడ ఒక్కసారిగా జనసమూహం దూసుకెళ్లడంతో టోక్కిసలట (స్టాంపిడ్) ఏర్పడింది. … Read more