10th పాస్ అభ్యర్థులకు సూపర్ ఛాన్స్! ఇలా అప్లై చేయండి-IB MTS Recruitment 2025
IB MTS Recruitment 2025: 362 పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల – 10th పాస్ అభ్యర్థులకు సూపర్ ఛాన్స్! ఇలా అప్లై చేయండి (India’s Most Trusted Intelligence Agency నుండి భారీ అవకాశం) భారత ప్రభుత్వ Intelligence Bureau (IB) 2025 సంవత్సరానికి సంబంధించిన Multi-Tasking Staff (MTS) నియామకాల కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.దేశవ్యాప్తంగా మొత్తం 362 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు MHA ప్రకటించింది.కేవలం 10వ తరగతి (Matriculation) అర్హతతో ప్రభుత్వ … Read more