హైడ్రా వల్లే జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓటమి ప్రమాదంలో? — జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
📰 హైడ్రా వల్లే జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓటమి ప్రమాదంలో? — జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్ :జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ రాజకీయ వేడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. “హైడ్రా వల్లే జూబ్లీహిల్స్‌లో మేము ఓడిపోతున్నాం” అని ఆయన అన్నారు. జగ్గారెడ్డి ఆరోపణల ప్రకారం, హైడ్రా అధికారులు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని, ప్రజల్లో వ్యతిరేకత సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. … Read more