మంత్రి హరీష్‌రావుపై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఫైర్
కామారెడ్డి: మంత్రి హరీష్‌రావుపై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఫైర్. ప్రకృతి విపత్తులపై రాజకీయం చేయడం సిగ్గుచేటు. ప్రకృతి విపత్తులతో ప్రజలు నష్టపోతే వారిని పరామర్శించడానికి నెలరోజుల తర్వాత తీరిందా.? గత పదేళ్లలో ఎన్నోసార్లు పంటనష్టం జరిగినా రైతులను ఎందుకు ఆదుకోలేదు. స్థానిక ఎన్నికల్లో పరువు కాపాడుకునేందుకే హరీష్‌రావు పరామర్శ పర్యటన. -షబ్బీర్ అలీ