Gold Rates: షాకింగ్ న్యూస్.. ఆల్టైమ్ రికార్డ్ బ్రేక్ చేయనున్న బంగారం ధరలు.. మరీ ఇంతలా?
Gold Rates: షాకింగ్ న్యూస్.. ఆల్టైమ్ రికార్డ్ బ్రేక్ చేయనున్న బంగారం ధరలు.. మరీ ఇంతలా? బంగారం ధరలు మరోసారి వినియోగదారుల్ని షాక్కు గురి చేస్తున్నాయి. చిన్న పెరుగుదల కాదు… ఆల్టైమ్ రికార్డును కూడా దాటే అవకాశముందని ఆర్ధిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ మార్కెట్లో జియోపాలిటికల్ టెన్షన్, గ్లోబల్ ఆర్థిక పరిస్థితులు కలిసి గోల్డ్ రేట్లను ఊహించని రీతిలో పైకి తీసుకెళ్తున్నాయి. 📈 India Gold Price – ధరలకు రెక్కలొచ్చినట్లు దేశంలోని … Read more