ఆంధ్రప్రదేశ్‌లో ఆటో డ్రైవర్లు రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుక
ఆంధ్రప్రదేశ్‌లో ఆటో డ్రైవర్లు, మాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఘనమైన దసరా కానుక ఇవ్వనుంది. రాష్ట్రంలోని 2,90,234 మంది డ్రైవర్ల ఖాతాల్లో ప్రతి ఒక్కరికీ రూ. 15,000 చొప్పున అకౌంట్‌లోకి జమ చేయనున్నట్లు అధికారిక ప్రకటనలో వెల్లడైంది. ఈ “ఆటో డ్రైవర్ల సేవలో” పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించనున్నారు పథకానికి ముఖ్య లక్ష్యం ఆర్టీసీ ఉచిత బస్ ప్రయాణం కారణంగా ఆటో క్యాబ్ డ్రైవర్ల ఆదాయం తగ్గిందన్న విషయాన్ని ప్రభుత్వం … Read more