అఖండ2 సినిమాకు టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతినిచ్చిన ఏపీ ప్రభుత్వం
అఖండ2 సినిమాకు టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతినిచ్చిన ఏపీ ప్రభుత్వం నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న ‘అఖండ-2 ’ విడుదలకు ముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాకు సంబంధించి ప్రత్యేక బెనిఫిట్ షో, టికెట్ రేట్ల పెంపుకు ప్రభుత్వం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 🎟️ డిసెంబర్ 4న బెనిఫిట్ షో – టికెట్ ధర రూ.600 హోం (జనరల్-A) విభాగం నుంచి జారీ చేసిన మెమో ప్రకారం, రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో … Read more