Gas Cylinder: మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు రావాలా..? జస్ట్ 3 ట్రిక్స్ పాటించండి
Gas Cylinder: మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు రావాలా..? జస్ట్ 3 ట్రిక్స్ పాటించండి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎంత పెరిగిపోయాయో అందరికీ తెలిసిందే. అలాంటప్పుడు ఒకసారి తీసుకున్న గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు మిగలడం చాలా ముఖ్యం. చాలా మంది ఎలా సేవ్ చేయాలో తెలియకుండానే గ్యాస్ వృధా చేసేస్తున్నారు. కానీ నిపుణులు చెబుతున్న కొన్ని చిన్న ట్రిక్స్ పాటిస్తే మీ గ్యాస్ సిలిండర్ 10–15 రోజులు అదనంగా రావచ్చు. ఉద్యోగిని … Read more