WhatsApp : వాట్సాప్‌లో తాజాగా ఒక తీవ్రమైన భద్రతా లోపం బయటపడింది.
WhatsApp Data Breach: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది వినియోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో తాజాగా ఒక తీవ్రమైన భద్రతా లోపం బయటపడింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 350 కోట్ల మంది (3.5 బిలియన్) వినియోగదారుల ఫోన్ నంబర్లు బహిర్గతమయ్యే ప్రమాదం ఉందని ఆస్ట్రియాలోని ‘యూనివర్సిటీ ఆఫ్ వియన్నా’ పరిశోధకులు హెచ్చరించారు. ఈ లోపం కారణంగా హ్యాకర్లు లేదా సైబర్ నేరగాళ్లు భారీ ఎత్తున ఫోన్ నంబర్లను తస్కరించే అవకాశం ఉందని వారి అధ్యయనంలో తేలింది. పరిశోధకుల … Read more