⭐ ప్రభాస్ ఖాతాలో మరో MONSTER ప్రాజెక్ట్! ‘ఫౌజీ’ ఇప్పుడు రెండు భాగాలు – ప్రీక్వెల్ కూడా కన్ఫర్మ్!
⭐ ప్రభాస్ ఖాతాలో మరో MONSTER ప్రాజెక్ట్! ‘ఫౌజీ’ ఇప్పుడు రెండు భాగాలు – ప్రీక్వెల్ కూడా కన్ఫర్మ్! పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పీడ్ ఇప్పుడు వేరే లెవెల్లో ఉంది.‘సలార్ 2’, ‘కల్కి 2’, ‘స్పిరిట్’, ‘ది రాజాసాబ్ 2’—ఇవి అన్నీ చేయాల్సి ఉండగా…ఇప్పుడు ‘ఫౌజీ’ కూడా TWO-PART Franchiseగా మారిపోయింది! డైరెక్టర్ హను రాఘవపూడి తాజాగా ఈ సినిమా ప్రీక్వెల్ కూడా ఉంటుందని అధికారికంగా ధృవీకరించారు.దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌లో పండగ వాతావరణం. 🔥 ‘ఫౌజీ’ … Read more