ఢిల్లీ పేలుడు: ఉగ్ర డాక్టర్లు? – విచారణలో బయటపడుతున్న అనుమానాలు
ఉగ్ర డాక్టర్లు? – విచారణలో బయటపడుతున్న అనుమానాలు ఢిల్లీ పేలుడు NIA దర్యాప్తులోఉమర్, ముజమ్మిల్ పేర్లతో సంబంధం ఉన్న కొంతమంది వ్యక్తులను గుర్తించారు.వారి కమ్యూనికేషన్లో పలువురు డాక్టర్లు ఉన్నట్లు తేలడంతో:“వైద్య రంగంలోకి కూడా ఉగ్ర లింకులు చేరాయా?”అనే సందేహం చెలరేగింది. ✔ 15 మంది వైద్యులపై ప్రస్తుతం తీవ్ర గాలింపు✔ కాల్‌డేటా విశ్లేషణలో వచ్చిన క్లూస్ దర్యాప్తుకు దారితీస్తున్నాయి✔ వీరిలో కొందరు ప్రయాణాలు, ఆర్థిక లావాదేవీలు—అన్నీ పరిశీలనలోనే NIA వర్గాలు స్పష్టం చేశాయి:— “ఇవన్నీ ప్రాథమిక అనుమానాలు … Read more