ఉద్యోగ హామీలపై చంద్రబాబు మౌనం: “వెన్నుపోటు పొడిచారు” అంటున్న Ys Jagan
ఉద్యోగ హామీలపై చంద్రబాబు మౌనం: “వెన్నుపోటు పొడిచారు” అంటున్న Ys Jagan రెండు సంవత్సరాల పాలనలో ఒక్క హామీ నెరవేర్చలేదన్న ఆరోపణలు ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో రోడ్డెక్కుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపిస్తూ, ఉద్యోగ సంఘాలు, ప్రజా ప్రతినిధులు తీవ్రంగా మండిపడుతున్నారు. “తీపి మాటలతో వైకుంఠం చూపించి, ఇప్పుడు మోసం చేస్తున్నారు” అంటూ సోషల్ మీడియాలో కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. IR, PRC హామీలు – … Read more