Telangana-హైదరాబాద్‌లో భారీ వర్షాలు: రేవంత్ రెడ్డి అలర్ట్ సిగ్నల్..
🌧️Telangana- హైదరాబాద్‌లో భారీ వర్షాలు: రేవంత్ రెడ్డి అలర్ట్ సిగ్నల్.. అన్ని శాఖలకు ప్రత్యేక ఆదేశాలు! హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. రహదారులు నీటమునిగిపోతూ, పాతకాలపు ఇళ్లలో పగుళ్లు కనిపిస్తూ, చెరువులు పొంగిపొర్లుతున్న నేపథ్యాన్ని గమనించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. అధికార యంత్రాంగం 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అన్ని శాఖల సమన్వయం అవసరం సిటీ లిమిట్స్‌లో వర్షం కారణంగా ఎలాంటి … Read more