మొగుడి దొంగ బుద్ధి.. భార్యను పుట్టింటికి పంపించి పరార్
మొగుడి దొంగ బుద్ధి.. భార్యను పుట్టింటికి పంపించి పరార్ చికాగో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పని చేసే మహ్మద్ జైనుద్దీన్‌కి 2022లో హనా అహ్మద్‌తో పెళ్లి కొంతకాలం భార్యతో హైదరాబాద్‌లోనే ఉండి.. ఉద్యోగ రీత్యా అమెరికాకి వెళ్లిపోయిన జైనుద్దీన్ వీసా ప్రాసెస్ పూర్తయ్యాక 2024లో అమెరికా వెళ్లిన హనా.. కొన్నాళ్లు సజావుగా సాగిన కాపురం ఆ తర్వాత భార్యని వేధించడం మొదలుపెట్టిన జైనుద్దీన్.. శారీరకంగా చిత్రహింసలు పెట్టిన వైనం విడాకులు ఇవ్వాలని ఒత్తిడి చేయగా, అందుకు భార్య ఒప్పుకోకపోవడంతో … Read more