ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పరిశ్రమల ప్రధాన గమ్యస్థానంగా మార్చిన చంద్రబాబు–లోకేష్ నాయకత్వం!
🚀 ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పరిశ్రమల ప్రధాన గమ్యస్థానంగా మార్చిన చంద్రబాబు–లోకేష్ నాయకత్వం! సీఎం నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ తీసుకుంటున్న వేగవంతమైన నిర్ణయాలు, పెట్టుబడి స్నేహపూర్వక విధానాలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి పరిశ్రమల దృష్టిని ఆంధ్రప్రదేశ్ వైపు తిప్పాయి. ప్రపంచంలో అనేక రంగాల్లో అగ్రగామిగా ఉన్న Brookfield Asset Management సంస్థ ఏపీ ఇంధన రంగంలో ఇంత భారీ పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చిన నిర్ణయం — కూటమి ప్రభుత్వ పనితీరు, పారదర్శకతకు ఇది … Read more