పంటలకు ధరలు తగ్గకుండా, రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడాలీ |నారా చంద్రబాబు నాయుడు
పంటలకు ధరలు తగ్గకుండా, రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, పౌరసరఫరాల శాఖల పై నేడు సచివాలయం లో సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు రబీ సీజన్లో 50.75 లక్షల టన్నుల మేర ధాన్యాన్ని సేకరించాలనే అంచనాలు పెట్టుకున్నట్టు అధికారులు వివరించారు. ధాన్యం కొనుగోళ్ల నిమిత్తం రూ. 13,451 కోట్లు చెల్లింపులు జరపాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకోవాలని … Read more