ఎలెక్ట్రిక్ వాహనాలు వాడే వారికి కేంద్రం షాక్…
ఈవీల నిశ్శబ్ద ప్రమాదాలకు అడ్డుకట్ట: కేంద్రం AVASను తప్పనిసరి చేస్తోంది! 2026 నుంచి కొత్త మోడల్స్, 2027 నుంచి అన్ని వాహనాలు.. రోడ్డు భద్రతకు భారీ బూస్ట్! న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వల్ల జరుగుతున్న ‘నిశ్శబ్ద ప్రమాదాలు’కు అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం భారీ అడుగు వేసింది! ఈవీల నుంచి కూడా శబ్దం వచ్చేలా ‘అకౌస్టిక్ వెహికల్ అలర్ట్ సిస్టమ్’ (AVAS)ను తప్పనిసరి చేస్తూ, రోడ్డు భద్రతను మరింత పెంచే కొత్త నిబంధనలు ప్రవేశపెట్టారు. మంత్రిత్వ … Read more