మదనపల్లెలో 2 వేల మంది రోగులు, విద్యార్థులు ఛలో మెడికల్ కాలేజ్… చంద్రబాబు PPP కుట్రకు ఎందుకు ఈ కోపం?
షాకింగ్ నిరసనలు! మదనపల్లెలో 2 వేల మంది రోగులు, విద్యార్థులు ఛలో మెడికల్ కాలేజ్… చంద్రబాబు PPP కుట్రకు ఎందుకు ఈ కోపం? **మదనపల్లె:** ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఆగ్రహం మరింత వేడెక్కుతోంది. వై.ఎస్.జగన్ మొహన్ రెడ్డి ప్రభుత్వం మొదలుపెట్టిన 17 మెడికల్ కాలేజీల పనులను ప్రస్తుత చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా ఆపేసిందని ఆరోపిస్తూ, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో భారీ నిరసన చేపట్టారు. వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైస్సార్సీపీ) యువజన విభాగ రాష్ట్ర … Read more