Andhra Pradesh Telangana National Entertainment International Gossips Sports Devotional Jobs

మూసీ సుందరీకరణ మీద విడతల వారీగా దోపిడీ చేస్తున్నారు  – కేటీఆర్

మూసీ సుందరీకరణ మీద విడతల వారీగా దోపిడీ చేస్తున్నారు మూసీ సుందరీకరణకు ముందు రూ.1 లక్ష 50 వేల కోట్లు అవుతుందని అన్నారు.. రూ.16 వేల కోట్లతో అయ్యే ప్రాజెక్టును రూ.1 లక్ష 50 వేల కోట్లతో చెయ్యడమేంటని నిలదీసే సరికి, స్కాంను కూడా ఇన్‌స్టాల్‌మెంట్‌లో చేస్తున్నారు మే 17 2023 నాడు రూ.1100 కోట్లతో కొండపోచమ్మ సాగర్ నుండి గోదావరి నీళ్లను గండిపేటకి గ్రావిటీ ద్వారా తీసుకొచ్చే మార్గం ఉన్నపుడు.. రేవంత్ రెడ్డి ఇప్పుడు రూ.7600 … Read more

శాశ్వత భవనాల నిర్మాణం వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వానికి కేటీఆర్ డిమాండ్

  ✳️ సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వంతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ✳️ జేఎన్టీయూ వీసీ, సాంకేతిక విద్యా కమిషనర్‌తో మాట్లాడిన కేటీఆర్. ✳️ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచన. ✳️ రాష్ట్ర ప్రభుత్వం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ కోసం శాశ్వత భవనాల నిర్మాణం వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వానికి కేటీఆర్ డిమాండ్ చేశారు. ✳️ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తరగతులకు ఆటంకం కలగకుండా చూస్తామని హామీ … Read more

రావి నారాయణ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు | KTR BRS

స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకుడు రావి నారాయణ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. తెలంగాణ ప్రాంత రాజకీయ చైతన్యానికి, పోరాటస్ఫూర్తికి నిలువెత్తు రూపం రావి నారాయణ రెడ్డి. ఆనాటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడిన గొప్ప ఉద్యమకారుడు, ప్రజాస్వామ్యవాది, కమ్యూనిస్ట్ నాయకుడు. విద్యా సంస్థలు, వసతి గృహాలు ఏర్పాటు చేసి విద్యావ్యాప్తికి కృషి చేసిన మహనీయులు నారాయణ రెడ్డి . భారతదేశ తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా … Read more

విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న  మాజీమంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు   

విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న  మాజీమంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు    నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం  తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం లాంటిది గత కొంతకాలంగా మా పార్టీ పైన నా పైన కొన్ని రాజకీయ పార్టీలు  చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే కవిత కూడా చేయడం జరిగింది.. వ్యాఖ్యలు ఎందుకు చేశారు అనేది వారి  విజ్ఞతకే వదిలేస్తున్నాను.. కెసిఆర్ నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చుకొని ఈ ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి … Read more

ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు | KTR BRS

ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు | KTR BRS ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు అనే విషయం.. అదే రాజ్యాంగంపై ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డికి తెలియదా ? అబద్ధపు హామీలు, గారడీ గ్యారెంటీలను నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి తమ చెప్పుతో తామే కొట్టుకునే దుస్థితి వచ్చిందని ఎల్లారెడ్డిపేట మండలకేంద్రానికి చెందిన రైతు లక్ష్మణ్ యాదవ్ తన గోసను వెల్లగక్కితే అక్రమ కేసుల పేరిట వేధిస్తారా ? … Read more

త్వరలో ఏంమ్మెల్సీ మరియు పార్టీ కి గుడ్బై – కవిత- కొత్త పార్టీ  ?

త్వరలో ఏంమ్మెల్సీ మరియు పార్టీ కి గుడ్బై – కవిత- కొత్త పార్టీ  ? పార్టీకి, ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో కల్వకుంట్ల కవిత. కాసేపట్లో ప్రకటించినున్న కవిత. ఎమ్మెల్సీ పదవిపై బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు చేయకముందే పదవి వదులుకోవాలని నిర్ణయించుకున్న కవిత. పార్టీతో పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలనుకుంటున్న కవిత. కొంత కాలంగా పార్టీ పైన కవిత చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో.. కొంత కాలంగా కవిత పైన చర్యల విషయంలో కేసీఆర్ పార్టీ ముఖ్య … Read more

Dark Mode