Andhra Pradesh Telangana National Entertainment International Gossips Sports Devotional Jobs

హరీష్ రావు కారణం కాదు: కవిత వ్యాఖ్యలకు జగ్గారెడ్డి కౌంటర్

🔥 బీఆర్ఎస్ నుంచి వెళ్లడానికి హరీష్ రావు కారణం కాదు – కవిత వ్యాఖ్యలకు జగ్గారెడ్డి కౌంటర్ డిసెంబర్ 14, 2025 | హైదరాబాద్, తెలంగాణ తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం హీట్ పెరిగింది. ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి ఘాటు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచి తాను బయటకు రావడానికి హరీష్ రావు కారణమన్న ప్రచారాన్ని ఆయన స్పష్టంగా ఖండించారు. “నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లడానికి హరీష్ … Read more

హైడ్రా వల్లే జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓటమి ప్రమాదంలో? — జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ ఓటమి

📰 హైడ్రా వల్లే జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓటమి ప్రమాదంలో? — జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌ :జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ రాజకీయ వేడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. “హైడ్రా వల్లే జూబ్లీహిల్స్‌లో మేము ఓడిపోతున్నాం” అని ఆయన అన్నారు. జగ్గారెడ్డి ఆరోపణల ప్రకారం, హైడ్రా అధికారులు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని, ప్రజల్లో వ్యతిరేకత సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. … Read more

మంత్రి హరీష్‌రావుపై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ ఫైర్‌

షబ్బీర్‌ ali

కామారెడ్డి: మంత్రి హరీష్‌రావుపై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ ఫైర్‌. ప్రకృతి విపత్తులపై రాజకీయం చేయడం సిగ్గుచేటు. ప్రకృతి విపత్తులతో ప్రజలు నష్టపోతే వారిని పరామర్శించడానికి నెలరోజుల తర్వాత తీరిందా.? గత పదేళ్లలో ఎన్నోసార్లు పంటనష్టం జరిగినా రైతులను ఎందుకు ఆదుకోలేదు. స్థానిక ఎన్నికల్లో పరువు కాపాడుకునేందుకే హరీష్‌రావు పరామర్శ పర్యటన. -షబ్బీర్‌ అలీ

కోయంబత్తూరులో గ్రాండ్‌గా స్టార్ట్ కానున్న FMAE నేషనల్ స్టూడెంట్స్ మోటర్ స్పోర్ట్స్ – ముఖ్య అతిథిగా కేటీఆర్!

కోయంబత్తూరులో గ్రాండ్‌గా స్టార్ట్ కానున్న FMAE నేషనల్ స్టూడెంట్స్ మోటర్ స్పోర్ట్స్ – ముఖ్య అతిథిగా కేటీఆర్!

కోయంబత్తూరులో గ్రాండ్‌గా స్టార్ట్ కానున్న FMAE నేషనల్ స్టూడెంట్స్ మోటర్ స్పోర్ట్స్ – ముఖ్య అతిథిగా కేటీఆర్! 🚗🔥 భారతదేశంలో ఇన్నోవేషన్‌కి, యూత్ టాలెంట్‌కి వేదికగా నిలిచే FMAE నేషనల్ స్టూడెంట్స్ మోటర్ స్పోర్ట్స్ కాంపిటీషన్ ఈ సారి మరింత గ్రాండ్‌గా జరగబోతోంది. అక్టోబర్ 11న కోయంబత్తూరులోని కుమారగురు ఇన్‌స్టిట్యూషన్స్ వద్ద ఈ మహోత్సవానికి శుభారంభం కానుంది. ముఖ్య అతిథి కేటీఆర్ ఈ ప్రారంభోత్సవానికి ప్రత్యేక అతిథిగా తెలంగాణ ఐటీ & ఇండస్ట్రీస్ మంత్రి కేటీఆర్ (కల్వకుంట్ల … Read more

తెలంగాణలో 2028 అధికారం మా లక్ష్యం:ఎన్.రామచందర్ రావు

తెలంగాణ

 తెలంగాణలో 2028 అధికారం మా లక్ష్యం: కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ఓట్లు అడగడానికి అర్హత లేదు! ఎన్.రామచందర్ రావు గట్టి పట్టుదల.. ఎరువులు, బీసీ రిజర్వేషన్‌పై కీలక వ్యాఖ్యలు కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు మొదటి సారి తన లక్ష్యాన్ని స్పష్టం చేశారు—2028 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే మా గోల్! కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్, బీఆర్ఎస్ (BRS) పార్టీలకు ఓట్లు అడగడానికి ఎలాంటి అర్హత లేదని … Read more

భూపాలపల్లిలో ‘ఫైర్’ వాతావరణం! ఇసుక దందాపై BRS-కాంగ్రెస్ పరస్పర దెబ్బలు.. దిష్టిబొమ్మల దహనం, ధర్నాలు, అరెస్టులు..

### భూపాలపల్లిలో ‘ఫైర్’ వాతావరణం! ఇసుక దందాపై BRS-కాంగ్రెస్ పరస్పర దెబ్బలు.. దిష్టిబొమ్మల దహనం, ధర్నాలు, అరెస్టులు.. ఏమిటి కథ? 🚨 భూపాలపల్లి: తెలంగాణలో ఇసుక దందా వివాదం మళ్లీ హాట్ టాపిక్ అయింది! జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లిలో BRS, కాంగ్రెస్ పార్టీలు పరస్పర ఆరోపణలతో తలపడుతున్నాయి. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా మీద రెండు పార్టీలు పోటాపోటీ ధర్నాలు ప్రకటించి, టెన్షన్ వాతావరణం సృష్టించాయి. మరోవైపు, మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి దంపతుల దిష్టిబొమ్మల … Read more

తెలంగాణ- మరో ‘సీబీఐ షాక్’! ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా సెంట్రల్ ఏజెన్సీకి.. రెవంత్ ప్రభుత్వం ఆలోచనలో!

తెలంగాణ లో మరో ‘సీబీఐ షాక్’! ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా సెంట్రల్ ఏజెన్సీకి.. రెవంత్ ప్రభుత్వం ఆలోచనలో! 🚨 హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరోసారి సెంట్రల్ ఏజెన్సీ సీబీఐ దగ్గరకు దొక్కెత్తింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసును ఇటీవల అప్పగించిన తర్వాత, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా సీబీఐకి ట్రాన్స్‌ఫర్ చేయాలనే ఆలోచనలో ఉంది. ఇప్పటికే సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) కీలక ఆధారాలు సేకరించి, పలువురిని విచారించినా, పూర్తి దర్యాప్తు కోసం సెంట్రల్ ఏజెన్సీ … Read more

గొర్రెల స్కాం కేసులో స్పీడ్ పెంచిన ఈడీ

గొర్రెల స్కాం కేసులో స్పీడ్ పెంచిన ఈడీ.. ఈ నెల 15 విచారణకు రావాలని బాధితులకు నోటీసులు ఇప్పటికే ఈ కేసులో కొనసాగుతున్న ఏసీబీ దర్యాప్తు అధికారులు – బ్రోకర్లు కుమ్మక్కై పథకం నిధులను స్వాహా చేసినట్టు ఆరోపణ గొర్రెలు కొనకుండానే కొన్నట్టు రికార్డులు వేల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు నిర్దారించిన ఏసీబీ పశుసంవర్ధక శాఖకు చెందిన సీనియర్ అధికారుల అరెస్ట్ మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ పై ఇప్పటికే కేసు నమోదు గత ప్రభుత్వం … Read more

Telangana – గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

Telangana – గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు మెయిన్స్ పరీక్షలో అవకతవాలు జరిగాయని పిటిషన్ వేసిన కొందరు అభ్యర్థులు మెయిన్స్ మెరిట్ లిస్టును రద్దు చేసిన హైకోర్టు విచారణ జరిపి మెయిన్స్ తిరిగి నిర్వహించాలని తీర్పు ఇచ్చిన హైకోర్టు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టు రద్దు ఇప్పటివరకు ప్రకటించిన గ్రూప్–1 మెయిన్స్ ఫలితాలు రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు … Read more

హైదరాబాద్ నగరం మొత్తానికి 24 గంటలు నల్లా తాగు నీళ్లు ఇచ్చే బాధ్యత మాది – కేటీఆర్

హైదరాబాద్ నగరం మొత్తానికి 24 గంటలు నల్లా తాగు నీళ్లు ఇచ్చే బాధ్యత మాది హైదరాబాద్ ఓఆర్ఆర్ చుట్టూ మేము 50 కిలోమీటర్ల రింగ్ మెయిన్ నిర్మాణం చేశాం రాబోయేది మన కేసీఆర్ ప్రభుత్వమే.. మిగతా రింగ్ మెయిన్ కూడా మేమే పూర్తి చేస్తాం ఈ రింగ్ మెయిన్ ద్వారా గోదావరి, కృష్ణా నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ మొత్తానికి మరో 500 ఏళ్ళైనా నీళ్ల కరువు లేకుండా చేస్తాం హైదరాబాద్ నగరం మొత్తం 24 గంటలు నల్లా … Read more

Dark Mode