కోయంబత్తూరులో గ్రాండ్‌గా స్టార్ట్ కానున్న FMAE నేషనల్ స్టూడెంట్స్ మోటర్ స్పోర్ట్స్ – ముఖ్య అతిథిగా కేటీఆర్!
కోయంబత్తూరులో గ్రాండ్‌గా స్టార్ట్ కానున్న FMAE నేషనల్ స్టూడెంట్స్ మోటర్ స్పోర్ట్స్ – ముఖ్య అతిథిగా కేటీఆర్! 🚗🔥 భారతదేశంలో ఇన్నోవేషన్‌కి, యూత్ టాలెంట్‌కి వేదికగా నిలిచే FMAE నేషనల్ స్టూడెంట్స్ మోటర్ స్పోర్ట్స్ కాంపిటీషన్ ఈ సారి మరింత గ్రాండ్‌గా జరగబోతోంది. అక్టోబర్ 11న కోయంబత్తూరులోని కుమారగురు ఇన్‌స్టిట్యూషన్స్ వద్ద ఈ మహోత్సవానికి శుభారంభం కానుంది. ముఖ్య అతిథి కేటీఆర్ ఈ ప్రారంభోత్సవానికి ప్రత్యేక అతిథిగా తెలంగాణ ఐటీ & ఇండస్ట్రీస్ మంత్రి కేటీఆర్ (కల్వకుంట్ల … Read more