Unified Family Survey 2025 AP: పూర్తి వివరాలు, తేదీలు, ప్రశ్నలు
🔥 రేపటి నుంచే Unified Family Survey ప్రారంభం! మీరు ఇవ్వాల్సిన వివరాలు ఇవే – మిస్ అయితే పథకాలు ఆగిపోతాయా? డిసెంబర్ 14, 2025 | Andhra Pradesh రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలులో కీలకమైన మార్పుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేపటి నుంచి (డిసెంబర్ 15) అధికారికంగా ప్రారంభం కానున్న Unified Family Survey (UFS 2025) రాష్ట్రవ్యాప్తంగా ప్రతి కుటుంబానికి అత్యంత కీలకంగా మారనుంది. ఈ సర్వే ఆధారంగానే భవిష్యత్తులో ప్రభుత్వ … Read more