AP Free Sand Policy : గనుల తవ్వకాలు, ఉచిత ఇసుక విధానంపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష
AP Free Sand Policy: గనుల తవ్వకాలు, ఉచిత ఇసుక విధానంపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష ఆంధ్రప్రదేశ్‌లో AP Free Sand Policy Telugu, గనుల తవ్వకాలు, ఖనిజ వనరుల వినియోగం వంటి ముఖ్య అంశాలపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో జరుగుతున్న లైసెన్స్డ్ మైనింగ్‌తో పాటు, ఎక్కడైనా అక్రమ తవ్వకాలు జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఈ మీటింగ్‌లో సీఎం అధికారులను ఆదేశించారు. … Read more