Ap Liquor Scam – కల్తీ మద్యం కేసులో సీబీఐ విచారణ జరిపించాలి” – మాజీ మంత్రి రోజా ప్రధాని మోదీకి విజ్ఞప్తి
Ap Liquor Scam 📢 “కల్తీ మద్యం కేసులో సీబీఐ విచారణ జరిపించాలి” – మాజీ మంత్రి రోజా ప్రధాని మోదీకి విజ్ఞప్తి ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో, మాజీ మంత్రి ఆర్.కె. రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేస్తూ, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. 🧨 “తాళిబొట్లు తెగిపోతున్నాయి… కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి” రోజా మాట్లాడుతూ, “కల్తీ మద్యం తాగి … Read more