హైదరాబాద్ – మంత్రిమండలి కీలక నిర్ణయాలు: ధాన్యం, రోడ్లు, విద్యా రంగం మరియు మెట్రో విస్తరణలో భారీ నిర్ణయాలు 🌾🏗️🚆
రికార్డు స్థాయి ధాన్యం దిగుబడికి రాష్ట్రం ప్రాధాన్యత హైదరాబాద్ – వర్షాకాల సీజన్‌లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 1 కోటి 48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడిని అంచనా వేస్తూ, ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని మంత్రిమండలి తీర్మానించింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధాన్యం కొనుగోలు & మద్దతు … Read more