భారత మహిళా క్రికెట్ టీమ్ విజయంపై సీఎం చంద్రబాబు అభినందనలు
భారత మహిళా క్రికెట్ టీమ్ విజయంపై సీఎం చంద్రబాబు అభినందనలు చరణి, మిథాలీ రాజ్‌తో ఆత్మీయ భేటీ – మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు అమరావతి: భారత మహిళా క్రికెట్ ప్రపంచ కప్ విజయం దేశవ్యాప్తంగా సంబరాలను రేపింది. ఈ చారిత్రాత్మక విజయానికి ప్రధాన కారణమైన ఆటగాళ్లలో ఒకరైన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్రికెటర్ శ్రీ చరణి నేడు మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. … Read more