🎬 బన్నీ లైన్అప్ దుమ్ములేపుతోంది – లోకేష్ కనగరాజ్‌తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కన్ఫర్మ్!
🎬 బన్నీ లైన్అప్ దుమ్ములేపుతోంది – లోకేష్ కనగరాజ్‌తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కన్ఫర్మ్! పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ఇక రెస్ట్ అనేది పట్టకుండా వరుస భారీ ప్రాజెక్టులతో టాప్ గేర్‌లో దూసుకుపోతున్నాడు. ఇటీవలే పుష్ప 2తో దేశం మొత్తం వణికించిన బన్నీ… ఇప్పుడు వరుసగా మూడు మాన్స్టర్ సినిమాలు చేయబోతున్నాడన్న వార్తలు అభిమానుల్లో హీట్ పెంచుతున్నాయి. ప్రస్తుతం అతను అట్లీ దర్శకత్వంలో ఒక మాస్–యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్లో బిజీగా ఉండగా… అదే సమయంలో … Read more