అఖండ 2: తాండవం – కథలో ఏముంది? ఎవ్వరూ ఊహించని బాలయ్య మాస్ హవా….!
🐅 అఖండ 2 తాండవం: పాన్-ఇండియా దాటి అవాధీ మార్కెట్‌కి! బాలయ్య మాస్ హవా – ఎవ్వరూ ఊహించని రిలీజ్ ప్లాన్ 🔥 తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య – బోయపాటి కాంబినేషన్ అంటే ఒకే మాట: “గ్యారెంటీ బ్లాక్‌బస్టర్”. ఈ కాంబోలో వస్తున్న అఖండ 2: తాండవం గురించి వార్తలే దేశవ్యాప్తంగా హీట్ పెంచుతున్నాయి.ఇప్పటికే పాన్-ఇండియా రిలీజ్ అనౌన్స్ చేసిన మేకర్స్… ఇప్పుడు ఇంకో స్టెప్ ముందుకు వేసి అవాధీ భాషలో కూడా సినిమా రిలీజ్ … Read more