చలికాలంలో న్యాచురల్ హీటర్ ఇదే!
చలికాలంలో న్యాచురల్ హీటర్ ఇదే! ఈ చిన్న గింజల్లో ఇంత పవర్ ఉందని తెలుసా?** నువ్వులు ఎందుకు చలికాలంలో తప్పనిసరి ఆహారం? శరీరానికి వెచ్చదనం, ఎముకల బలం, మెరిసే చర్మం వరకు నువ్వుల అద్భుత ప్రయోజనాలు తెలుసుకోండి. చిన్నగా కనిపిస్తాయి… కానీ ఆరోగ్య పరంగా కొండంత బలం దాగుంది! వంటింట్లో ఉండే దినుసుల్లోనువ్వులు (Sesame Seeds)కు ప్రత్యేక స్థానం ఉంది. కేవలం రుచికే కాదు…శరీరానికి బలం ఇవ్వడంలో,వ్యాధుల నుంచి రక్షించడంలో,చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడంలోనువ్వులు అసాధారణంగా పనిచేస్తాయి. … Read more