మీ బ్యాంక్ ఖాతా బ్లాక్ అవుతుందా? సెప్టెంబర్ 30 లోపు ఈ పని చేయకపోతే ఇబ్బంది తప్పదు!
మీ బ్యాంక్ ఖాతా బ్లాక్ అవుతుందా? సెప్టెంబర్ 30 లోపు ఈ పని చేయకపోతే ఇబ్బంది తప్పదు! బ్యాంక్ ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఓ కీలక సూచన చేసింది. మీ బ్యాంక్ ఖాతా సజావుగా, ఎలాంటి అంతరాయం లేకుండా పనిచేయాలంటే, వెంటనే మీ KYC (నో యువర్ కస్టమర్) వివరాలను అప్డేట్ చేయాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ పని పూర్తి చేయడానికి సెప్టెంబర్ 30, 2025 వరకు గడువు ఇచ్చింది. … Read more