Aadhaar Card 2025: ఆధార్‌పై కేంద్రం సంచలన నిర్ణయం
🚨 Aadhaar Card 2025: ఆధార్‌పై కేంద్రం సంచలన నిర్ణయం – ఇక మర్చిపోతే సరిపోదు! రెస్టారెంట్లు, అపార్ట్మెంట్లు, స్టేడియాల్లో కూడా ఆధార్ తప్పనిసరి? దేశంలో ఆధార్ కార్డు ఎంత ముఖ్యమైందో ఇప్పుడు చెప్పక్కర్లేదు.బ్యాంక్ పనులు, సిమ్ కార్డ్, గవర్నమెంట్ స్కీములు, హాస్పిటల్ రికార్డులు…ఏ పని చేసినా ఆధార్ లేకపోతే పని కుదరదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆధార్ వెరిఫికేషన్‌ను మరింత కఠినతరం చేసే మరో కీలక నిర్ణయం తీసుకుంది.త్వరలో దేశవ్యాప్తంగా పలు పబ్లిక్ ప్రదేశాల్లో కూడా … Read more