హాజరు తక్కువ.. పరీక్షకు అనుమతించలేదు! కత్తులతో ప్రొఫెసర్‌పై దాడి చేసిన ఎం.టెక్ విద్యార్థి
హాజరు తక్కువ.. పరీక్షకు అనుమతించలేదు! కత్తులతో ప్రొఫెసర్‌పై దాడి చేసిన ఎం.టెక్ విద్యార్థి నూజివీడు త్రిపుల్ ఐటీలో జరిగిన ఘోర ఘటన విద్యా వర్గాలను కుదిపేసింది. హాజరు తక్కువగా ఉండటంతో పరీక్ష రాయనివ్వలేదని ఆగ్రహంతో ఒక ఎం.టెక్ విద్యార్థి, ప్రొఫెసర్‌పై కత్తితో దాడి చేశాడు. అదృష్టవశాత్తూ, సహచర విద్యార్థులు వెంటనే స్పందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఎలా జరిగింది? నూజివీడు ట్రిపుల్ ఐటీలో ప్రస్తుతం రెండో సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో విజయనగరానికి చెందిన ఎం.టెక్ (ట్రాన్స్పోర్ట్) … Read more