సిద్దిపేటలో లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు
సిద్దిపేటలో లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సిద్దిపేట పట్టణంలో కురిసిన వర్షాలకు కోమటి చెరువు నాలా వరద ఉదృతికి గురైన ముంపు ప్రాంతాలు శ్రీనగర్ కాలనీ, శ్రీనివాస్ నగర్, పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు . క్షేత్ర స్థాయిలో పర్యటించి చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ ను, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. – ఎన్నడూ లేని విధంగా సిద్దిపేటలో 10 … Read more