ఇది గేమ్ ఛేంజర్! వైయస్ జగన్ మాత్రమే చేసిన శాశ్వత పరిష్కారం ఇదే!
ఉత్తరాంధ్ర ప్రాంతంలో దశాబ్దాలుగా ఉన్న సమస్య ఏమిటో తెలుసా? అదే… నీటి సమస్య. ప్రతి ఎన్నిక సమయంలో రాజకీయ నాయకులు ఈ సమస్యను తమ అవసరాల కోసం, అధికారం కోసం వాడుకునేవారు. మాటలు మాత్రమే చెబుతూ, శాశ్వతమైన పరిష్కారం ఎప్పుడూ చేయలేదు. కానీ ఇప్పుడు మార్పు వచ్చింది! ఎన్నికల ముందు ఇచ్చిన మాట కోసం శాశ్వత పరిష్కారం చూపించిన ఏకైక నాయకుడు వైయస్ జగన్ . ఆయనే ఈ ప్రాంతం యొక్క భవిష్యత్తును మార్చేసారు. ఈరోజు చూడండి! … Read more